డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా,జూన్ 28,పున్నమి న్యూస్ : విధి నిర్వహణలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలమూరు ఎస్సై ఎం అశోక్, కానిస్టేబుల్ బెల్సన్ జీవన్ లకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఘననివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆలమూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఎం అశోక్ స్వగృహం నరసాపురం నందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.అనంతరం ఆలమూరు గ్రామంలో కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Home జిల్లాలు తూర్పు గోదావరి ఎస్సై అశోక్ మరియు కానిస్టేబుల్ జీవన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి