संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఎస్వీయూ డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎస్వీయూ డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

खबर की मुख्य बातें

  • శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది.
  • అక్టోబర్ 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.
  • ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 27 చివరి తేదీ.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 27 చివరి తేదీ. రూ.1,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 వరకు, రూ.5,000తో నవంబర్ 2 వరకు చెల్లించవచ్చు. పరీక్షలు నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *