*ఎల్ ఏ సాగరం చెరువు లోతట్టు ప్రాంతంలో అక్రమ లేఔట్లు.
బఫర్ జోన్ లో వెలుస్తున్న లేఅవుట్లుమున్సిపాలిటీ,తుడా నిబంధనలకు తూట్లు పట్టించుకోని అధికారులు పచ్చని పంట పొలాలు రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారుతున్న వైనం
అక్రమ లేఔట్ లో కానరాని నిబంధనలు
మున్సిపాలిటీ ఆదాయానికి కన్నం పెడుతున్న రియల్టర్లు
చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
కన్వర్షన్, మున్సిపాలిటీ అప్రూవల్స్ లేకుండానే ప్లాట్ల విక్రయాలు
మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పది శాతం భూమి హాంపట్
అధికారులు అక్రమ లేఔట్లను కళ్ళుండి చూడలేదా. కనకవర్షం కురిసిందాచెరువు లోతట్టు ప్రాంతంలో ప్లాట్లు కొనేవారు భారీ వర్షం వస్తే గల్లంతే బఫర్ జోన్ లో లేవట్లే ఏర్పాటు కు అనుమతులు ఎలా వచ్చాయోనని పట్టణ ప్రజల విస్మయం
ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నా అధికారులు శీతకన్ను వేయడంలో ఆంతర్యం ఏమిటి*మాల బాల ముని కర్నూల్ జిల్లా విలేకర్