संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

ఎల్లారెడ్డిపేట మండలానికి ఆమ్ ప్రాజెక్టు వరం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎల్లారెడ్డిపేట మండలానికి ఆమ్ ప్రాజెక్టు వరం

खबर की मुख्य बातें

  • ఎల్లారెడ్డిపేట ఆగష్టు 12 (పున్నమి ప్రతినిధి ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆమ్ ప్రాజెక్టు కింద ఆరు తారు రోడ్ల పునర్నిర్మాణానికి మంజూరు లభించినట్లు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు.
  • నారాయణపూర్–కొండాపూర్ 5 కి.మీ., రాగట్లపల్లి–నారాయణపూర్ 3 కి.మీ., కిషన్‌దాస్‌పేట–కోరుట్లపేట 7 కి.మీ., తిమ్మాపూర్ పీడబ్ల్యూజీ రోడ్డు–గుండారం 5 కి.మీ., పోతిరెడ్డిపల్లి–ధర్మారం 6 కి.మీ.
  • రోడ్లకు మంజూరు జరిగినట్లు తెలిపారు.

ఎల్లారెడ్డిపేట ఆగష్టు 12 (పున్నమి ప్రతినిధి )
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆమ్ ప్రాజెక్టు కింద ఆరు తారు రోడ్ల పునర్నిర్మాణానికి మంజూరు లభించినట్లు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు.
నారాయణపూర్–కొండాపూర్ 5 కి.మీ., రాగట్లపల్లి–నారాయణపూర్ 3 కి.మీ., కిషన్‌దాస్‌పేట–కోరుట్లపేట 7 కి.మీ., తిమ్మాపూర్ పీడబ్ల్యూజీ రోడ్డు–గుండారం 5 కి.మీ., పోతిరెడ్డిపల్లి–ధర్మారం 6 కి.మీ. రోడ్లకు మంజూరు జరిగినట్లు తెలిపారు. రోడ్లను నాణ్యతతో నిర్మించి 15 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా కాపాడే బాధ్యత కాంట్రాక్టర్‌పై ఉంటుందన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి చొరవతో రోడ్లు మంజూరయ్యాయని నర్సయ్య తెలిపారు. త్వరలోనే రోడ్లకు మహర్దశ పడుతుందని హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *