संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ కుంకు మోహన్ రావు..!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ కుంకు మోహన్ రావు..!

खबर की मुख्य बातें

  • వింజమూరు పున్నమి న్యూస్ ఆగస్టు 23 :/// ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని కొండాపురం మండలం గుడవల్లూరు సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన కుంకు మోహన్ రావు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం…
  • పదవిని వమ్ము చేయక వన్నె తెస్తానని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

వింజమూరు పున్నమి న్యూస్ ఆగస్టు 23 :///

ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని కొండాపురం మండలం గుడవల్లూరు సొసైటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన కుంకు మోహన్ రావు శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువా తో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. పదవిని వమ్ము చేయక వన్నె తెస్తానని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొండాపురం నాయకులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *