संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి

खबर की मुख्य बातें

  • **ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి** పలమనేరు, అక్టోబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు శాసనసభ్యులు ఎన్.
  • అమరనాథ రెడ్డిని నూతన ఎఫ్‌ఆర్‌వో ఈ.జే.
  • శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

**ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసులు రెడ్డి**

పలమనేరు, అక్టోబర్ 08 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డిని నూతన ఎఫ్‌ఆర్‌వో ఈ.జే. శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంతాల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ చర్యలు, అటవీ సరిహద్దు గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. అటవీ సంపదను కాపాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖాపరమైన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *