संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

खबर की मुख्य बातें

  • దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.
  • 61,92,396 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసింది.
  • కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు ఈ నెల నుంచి అందిస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. 61,92,396 మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసింది.

కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లు ఈ నెల నుంచి అందిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది.

మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
#పేదలసేవలో

Leave a comment

Your email address will not be published. Required fields are marked *