संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

ఎడతెరిపులేని భారీ వర్షాల నేపథ్యంలో* *ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జె. జగన్*

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఎడతెరిపులేని భారీ వర్షాల నేపథ్యంలో* *ప్రజలు అప్రమత్తంగా ఉండండి : సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జె. జగన్*

खबर की मुख्य बातें

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : భారీ వర్షాల కారణంగా ప్రజల,పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె.
  • జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని ఆయన సూచించారు.వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని ఆయన మనవి…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : భారీ వర్షాల కారణంగా ప్రజల,పౌరుల భద్రత దృష్ట్యా అవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ బయటకు రాకూడదని ఎస్ ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున,చిన్నారులను,వృద్ధులను, ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు అని ఆయన సూచించారు.వర్షాలతో చెరువులు కుంటలు నిండి ప్రవహిస్తున్నందున ప్రజలందరూ పోలీసు వారి సూచనలతో తమ కుటుంబాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగలరని ఆయన మనవి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *