संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న నాటు సారా

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న నాటు సారా

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆర్డిఓ కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటు సారా ను ఎక్సైజ్ ఎస్సై జి రమ్య ఆధ్వర్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్నాడు ఎక్సైజ్ కానిస్టేబుల్ వినయ్ శ్రీను దాడిలో పాల్గొన్నారు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు ఈనెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు

ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న నాటు సారా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *