संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఉద్యోగ అవకాశాలు – పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉద్యోగ అవకాశాలు – పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీలో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు

खबर की मुख्य बातें

  • నెల్లూరు — పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
  • డిసెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.
  • సేల్స్ మేనేజర్లు, సేల్స్ ఆఫీసర్లు, అప్రైజర్లు, ఆడిటర్లు అర్హులని తెలిపారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్లు, సేల్స్ ఆఫీసర్లు, అప్రైజర్లు, ఆడిటర్లు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *