खबर की मुख्य बातें
- ఉదయగిరి నియోజకవర్గానికి VB G-RAM G కింద రూ.28.16కోట్లు మంజూరైనట్లు PR DEE మణికుమార్ తెలిపారు.
- సీతారామపురంలో 44 పనులకు రూ.2.47కోట్లు, ఉదయగిరిలో 32 పనులకు రూ.2.54కోట్లు, దుత్తలూరులో 44 పనులకు రూ.1.99 కోట్లు, వరికుంటపాడులో 8 పనులకు రూ.3.11కోట్లు, వింజమూరులో 40 పనులకు రూ.2.92కోట్లు, కలిగిరిలో 58 పనులకు రూ.3.65 కోట్లు, కొండాపురంలో 60 పనులకు రూ.6.35 కోట్లు, జలదంకిలో 18 పనులకు…
ఉదయగిరి నియోజకవర్గానికి VB G-RAM G కింద రూ.28.16కోట్లు మంజూరైనట్లు PR DEE మణికుమార్ తెలిపారు. సీతారామపురంలో 44 పనులకు రూ.2.47కోట్లు, ఉదయగిరిలో 32 పనులకు రూ.2.54కోట్లు, దుత్తలూరులో 44 పనులకు రూ.1.99 కోట్లు, వరికుంటపాడులో 8 పనులకు రూ.3.11కోట్లు, వింజమూరులో 40 పనులకు రూ.2.92కోట్లు, కలిగిరిలో 58 పనులకు రూ.3.65 కోట్లు, కొండాపురంలో 60 పనులకు రూ.6.35 కోట్లు, జలదంకిలో 18 పనులకు రూ.5.13 కోట్లు కేటాయించారు.