संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

ఇలా అయితే ఎలా.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఇలా అయితే ఎలా.
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 90; shaking: 0.000000; highlight: 0; algolist: 0; multi-frame: 1; brp_mask: 0; brp_del_th: 0.0000,0.0000; brp_del_sen: 0.0000,0.0000; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 101.153595;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

खबर की मुख्य बातें

  • గాజువాక డిపో నుండి శ్రీహరిపురం వరుకు ప్రమాదకరంగా మారినా రోడ్డు ప్రయాణం.
  • 5 నెలల ముందు తవ్విన రోడ్డు ఇప్పటికి వేయక పోవడం వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు.
  • సగం రోడ్డు తవ్వి అలానే వదిలేశారు.

గాజువాక డిపో నుండి శ్రీహరిపురం వరుకు ప్రమాదకరంగా మారినా రోడ్డు ప్రయాణం. 5 నెలల ముందు తవ్విన రోడ్డు ఇప్పటికి వేయక పోవడం వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సగం రోడ్డు తవ్వి అలానే వదిలేశారు. గర్బిణి స్త్రీలు రోడుమీద వెళితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. ఈపాటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అసలే వర్షకాలం రోడ్డు ఇలా ఉంటె వాహనాలు ప్రయాణించడం ఎలా.
దయచేసి ప్రభుత్వం దీనిని గమనించి రోడ్డు బాగుచేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
రిపోర్టర్; లోకేష్ కుమార్ (బాబీ).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *