ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
അന്നമയ്യ

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24 చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప…

ఇనుప కడ్డీలపై నిర్లక్ష్యం లబ్ధిదారులు ఆవేదన
చిట్వేలి పున్నమి ప్రతినిధి జూలై 24
చిట్వేలి మండలంలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి లబ్ధిదారులకు ఇచ్చే ఇనుప కడ్డీలు వర్షం ఎండల వల్ల తుప్పుపట్టి పనికిరాకుండా మారుతున్నాయి గూడెం ఉన్న సిమెంట్ కి మాత్రమే భద్రత కల్పించే ఇనుప కడ్డీలను బయట నిర్లక్ష్యంగా పడవేశారు చెడిపోయిన కడ్డీలు ఇండ్లు నిర్మించేందుకు పనికిరావని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *