Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nagarkurnool

ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన దూపం చరణ్ 566 మార్కులతో టాపర్గా నిలిచారు.

Punnami Newsroom Published: Updated:
ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన దూపం చరణ్ 566 మార్కులతో టాపర్గా నిలిచారు.
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 1; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 105.17146;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 3;weatherinfo: null;temperature: 48;

Story highlights

  • పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామ దూపం అంజనేయులు - గౌరమ్మ దంపతుల కుమారుడు దూపం చరణ్ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన టాపర్గా నిలిచారు హయత్ నగర్ లో మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివి 10వ…
  • ఈ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప అభినందించారు ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిన వారిని వెన్నంటి నిలబెట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు.

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామ దూపం అంజనేయులు – గౌరమ్మ దంపతుల కుమారుడు దూపం చరణ్ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన టాపర్గా నిలిచారు హయత్ నగర్ లో మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక 566 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప అభినందించారు ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిన వారిని వెన్నంటి నిలబెట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధూపం శ్రీనివాసులు, దుద్దుకురి నరేష్, చెలిమిండ్ల శీను, సిరిగిరి ముత్తాలు, గగనం చంద్రయ్య, మోతే రామస్వామి, గగనం రాజు, గగనం మహేష్, ధూపం ధన, ధూపం శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *