संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన డి.ఎస్. రవిచంద్ర నాయక్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన డి.ఎస్. రవిచంద్ర నాయక్

खबर की मुख्य बातें

  • అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన డి.ఎస్.
  • రవిచంద్ర నాయక్ అయ్యప్ప స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి – రవిచంద్ర నాయక్ డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారి తనయుడు డి.ఎస్.
  • రవిచంద్ర నాయక్ శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో ఇరుముడి సమర్పించారు.

అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన డి.ఎస్. రవిచంద్ర నాయక్

అయ్యప్ప స్వామి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి – రవిచంద్ర నాయక్

డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గారి తనయుడు డి.ఎస్. రవిచంద్ర నాయక్ శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో ఇరుముడి సమర్పించారు. అయ్యప్ప స్వామి పట్ల తనకున్న భక్తిభావాన్ని చాటుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన స్వామివారిని ప్రార్థించారు.

కఠినమైన నియమ నిష్ఠలతో చేపట్టే అయ్యప్ప దీక్ష భక్తులకు ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, సమానత్వం, సేవాభావాన్ని నేర్పుతుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

స్వామియే శరణం అయ్యప్ప!

పున్నమి రిపోర్టర్ – మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *