संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

అయినాపురం టిడిపి ఎంపీటీసీ1 అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు మినేషన్ దాఖలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అయినాపురం టిడిపి ఎంపీటీసీ1 అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు మినేషన్ దాఖలు

అయినాపురం టిడిపి ఎంపీటీసీ1 అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు మినేషన్ దాఖలు

స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆశీస్సులతో బరిలోకి నామినేషన్ పత్రాలు అందజేత

ముమ్మిడివరం మండలం అయినాపురం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కే అవకాశముండటంతో అయినాపురం ఎంపీటీసీ ఎన్నికలపై గ్రామంలో ఆసక్తి నెలకొంది..

అయినాపురం టిడిపి ఎంపీటీసీ1 అభ్యర్థిగా సబ్బతి డేవిడ్ రాజు మినేషన్ దాఖలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *