संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विजयनगरम

అప్పన్న దొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అప్పన్న దొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్

खबर की मुख्य बातें

  • అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 21.పున్నమి ప్రతినిధి కొత్తవలస: అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
  • కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.
  • రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 21.పున్నమి ప్రతినిధి

కొత్తవలస: అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి. రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి కొత్తవలస మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *