संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

అన్నారెడ్డిపాలెంలో సీపీఎం ఎంపీటీసీ విజయం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అన్నారెడ్డిపాలెంలో సీపీఎం ఎంపీటీసీ విజయం

खबर की मुख्य बातें

  • -- 105 ఓట్ల మెజారిటీతో కోసూరు వెంకటరమణమ్మ గెలుపు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామ ఎంపీటీసీగా సీపీఎం పార్టీ అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • ఆమె గెలుపు పట్ల విడవలూరు మండల సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

— 105 ఓట్ల మెజారిటీతో కోసూరు వెంకటరమణమ్మ గెలుపు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామ ఎంపీటీసీగా సీపీఎం పార్టీ అభ్యర్థి కోసూరు వెంకటరమణమ్మ 105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె గెలుపు పట్ల విడవలూరు మండల సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *