संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

खबर की मुख्य बातें

  • పొదలకూరు సంగం రోడ్డులో* *గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.* =======================/// *నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు..
  • స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

పొదలకూరు సంగం రోడ్డులో*
*గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.*
=======================///
*నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *