खबर की मुख्य बातें
- అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు.
- మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు.
- మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు.
అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు. మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు. మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు. మిగిలిన రేపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.