संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అంబేద్కర్ విగ్రహం చుట్టూ అపరిశుభ్రత

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అంబేద్కర్ విగ్రహం చుట్టూ అపరిశుభ్రత

खबर की मुख्य बातें

  • అనంతగిరి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ అద్వానంగా మారింది.నిత్యం ప్రజలు,ప్రయాణికులతో రాద్దిగా ఉండే మందుసీసాలతో నిండి పోయింది.దింతో పరిసరాలు తీవ్ర అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి.
  • దుర్గంధం,అసహ్యకర వాతావరణం వల్ల ప్రజలు ప్రయాణికులు అక్కడ నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • అధికారులు తక్షణమే స్పందించి అంబేద్కర్ విగ్రహం శుభ్రపరచి, పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

అనంతగిరి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ అద్వానంగా మారింది.నిత్యం ప్రజలు,ప్రయాణికులతో రాద్దిగా ఉండే మందుసీసాలతో నిండి పోయింది.దింతో పరిసరాలు తీవ్ర అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. దుర్గంధం,అసహ్యకర వాతావరణం వల్ల ప్రజలు ప్రయాణికులు అక్కడ నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అంబేద్కర్ విగ్రహం శుభ్రపరచి, పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *