Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఐకేపి సెంటర్ లను పరిశీలించిన వ్యవసాయ కమిటీ చైర్మన్ :బనుక శివరాజ్ యాదవ్

జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఉన్న ఐకెపి సెంటర్లు ను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్
——————————————–
జనగామ, అక్టోబర్30,పున్నమి న్యూస్:
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం-
నిన్నటి రోజున కురిసిన భారీ వర్షానికి జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐకెపి సెంటర్లలో తడిసిన ధన్యం పరిశీలించి ఐకెపి నిర్వాహకులతో మాట్లాడి త్వర త్వరగా వడ్లను లిఫ్టింగ్ చేయాలని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కోరారు.
అదేవిధంగా రైతులకు మళ్లీ వర్షం వస్తే ఏ విధంగా ఉండాలని తగు జాగ్రత్తలు తెలుపుతూ రైతులు ఆధార్యపడొద్దని అన్నారు.రైతులకు మేము అండగా ఉంటాం,ఎక్కడ రైతుకి ఇబ్బంది కలగనియొద్దని అధికారులను కోరారు.
వారి వెంట ఏడిఈ అపర్ణ, ఏఎంసి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, ఏఈఓ అనిల్, సిసి వెంకటేశ్వర్లు, AMC సూపర్వైజర్ శ్రీనివాస్ , ఐకెపి నిర్వాహకులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *