संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

హెడ్డింగ్: నా నాన్న తప్పు చేయడు… రాజకీయ కక్షతోనే కేసులు – కాకాని పూజిత

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:

खबर की मुख्य बातें

  • మా నాన్న తప్పు చేయడు..
  • కాకాని పూజిత..
  • పున్నమి ప్రతినిధి పొదలకూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత రెడ్డి ఆరోపించారు..

మా నాన్న తప్పు చేయడు.. కాకాని పూజిత..

పున్నమి ప్రతినిధి పొదలకూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశ్నిస్తున్నారని మా నాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్ లో పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత రెడ్డి ఆరోపించారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం సంఘం రోడ్డు కూడలిలో ఉన్న కాకాణి రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు..అనంతరం ఆమె మాట్లాడుతూ మూడు నెలలుగా సర్వేపల్లీ నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్న పార్టీ కేడర్ భయపడకుండా అండగా నిలుస్తున్నారన్నారు.. మా నాన్న ఎలాంటి తప్పులు చేయలేదు, తప్పు చేసే వ్యక్తి కాదు…మీరు అక్రమ కేసులు పెట్టాలంటే మా మీద పెట్టండి కానీ మాకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు, మాఅభిమానులు మీద కేసులు పెడితే వారి పక్షాణ ఎంత దూరం అయిన వెళ్తామన్నారు..వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే, అధికారం శాస్వితం కాదని రేపు అనేది ఒక్కటి ఉంటుందని గుర్తు పెట్టుకోవలన్నారు..హెడ్డింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *