संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాలకు ఎసరు: కేటీఆర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాలకు ఎసరు: కేటీఆర్

खबर की मुख्य बातें

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
  • శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
  • హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాల భూములను విక్రయించే కుట్ర జరుగుతోందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాల భూములను విక్రయించే కుట్ర జరుగుతోందన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల్లో అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. హైడ్రా వల్ల ప్రజలకు ప్రయోజనం కలగలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హిల్ట్ పాలసీ భూముల లావాదేవీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏడాదిలోగా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *