संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

खबर की मुख्य बातें

  • న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి…

న్యూస్ ఆగస్టు 29
ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *