संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

*సిబ్బందికి వేసవి ఎద్దడి గురించి తగు సూచనలు ఇచ్చిన కార్యదర్శి*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
*సిబ్బందికి వేసవి ఎద్దడి గురించి తగు సూచనలు ఇచ్చిన కార్యదర్శి*

खबर की मुख्य बातें

  • గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం మండలం,కేసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఆర్.ఎస్.వి.ప్రసాద్ శానిటేషన్ సిబ్బందికి వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
  • ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎద్దడి కారణంగా కేసరపల్లి గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా పని సమయములు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పని వేళలు మార్పులు…

గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్

కృష్ణాజిల్లా,గన్నవరం మండలం,కేసరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి సి.వి.ఎల్.ఆర్.ఎస్.వి.ప్రసాద్ శానిటేషన్ సిబ్బందికి వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి ఎద్దడి కారణంగా కేసరపల్లి గ్రామపంచాయతీ శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా పని సమయములు ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు పారిశుద్ధ్య కార్మిక సిబ్బంది పని వేళలు మార్పులు చేశామని, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చే ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ గురించి వివరించి తగు సూచనలు ఇచ్చామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *