संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राजन्ना सिरिसिल्ला

సిఎంఆర్ లక్ష్యం పూర్తి చెయ్యాలి కలెక్టర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సిఎంఆర్ లక్ష్యం పూర్తి చెయ్యాలి కలెక్టర్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ తో కలిసి రైస్ మిల్లర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రైస్ మిల్లుల వారిగా రోజువారి లక్ష్యాలు నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని సూచించారు లక్ష్యసాధనలో వెనుకబడిన రైస్ మిల్లులను గుర్తించి నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించనున్నారు ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు

సిఎంఆర్ లక్ష్యం పూర్తి చెయ్యాలి కలెక్టర్

समाचार स्रोत

  • Punnami Reportingअन्य स्रोत

Leave a comment

Your email address will not be published. Required fields are marked *