ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో. సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్. తిమోతి. గారి ఆధ్వర్యంలో
క్రిస్మస్. సందేశం వినిపించారు.మన. పాపాలు నిమిత్తం యేసు. మనిషి. రూపంలో ఈలోకంలో. జన్మించారు.అని. ప్రతి ఒక్కరూ తమ పా పాలు. ఒప్పు కొని. యేసే నిజమైన దేవుడని తెలుసుకొని ప్రార్థన చేయాలని. కోరారు.

समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग