संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कर्नूल

శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయోగ మహోత్సవంలో పాల్గొన్నా కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయోగ మహోత్సవంలో పాల్గొన్నా కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే

खबर की मुख्य बातें

  • ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం నవంబర్ 04-11-2025 (పున్నమి ప్రతినిధి) శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎమ్మిగనూరు…
  • ఈ సందర్భంగా వారికి కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.అనంతరం వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో అట్టహాసంగా నిర్వహించిన హనుమాత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
  • అర్చకులు వారికి వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు వితరణ చేశరు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం నవంబర్ 04-11-2025 (పున్నమి ప్రతినిధి)

శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.అనంతరం వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో అట్టహాసంగా నిర్వహించిన హనుమాత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు వితరణ చేశరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *