संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

విద్యుత్ ఘాతంతో మత్స్యకారుడు మృతి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు.
  • ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
  • మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మ గారి పాలెం లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మత్స్యకారుడు జాలయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *