संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

విజయదుర్గ అమ్మవారి మండపంలో వైభవంగా సరస్వతి పూజ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విజయదుర్గ అమ్మవారి మండపంలో వైభవంగా సరస్వతి పూజ

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్29) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం వాటర్ ట్యాంక్ వీధిలో ప్రతిష్ఠించిన విజయదుర్గ అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతీ దేవి అవతారం ఎత్తిన అమ్మవారి దగ్గర విద్యార్థి విద్యార్థిని లచే పురోహితులు వెలవలపల్లి ప్రకాశం వారు…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్29)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం వాటర్ ట్యాంక్ వీధిలో ప్రతిష్ఠించిన విజయదుర్గ అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతీ దేవి అవతారం ఎత్తిన అమ్మవారి దగ్గర విద్యార్థి విద్యార్థిని లచే పురోహితులు వెలవలపల్లి ప్రకాశం వారు సామూహిక సరస్వతీ దేవి పూజ జరిపించారు,తదనంతరం విద్యార్థుల చేత అక్షర పూజలు చేయించి,విద్యార్థులకు దాత బహుకరించిన పెన్నులు యిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *