संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

రేబిస్‌.. లక్షణాలతో నాలుగేళ్ల బాలుడు మృతి.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రేబిస్‌.. లక్షణాలతో నాలుగేళ్ల బాలుడు మృతి.

खबर की मुख्य बातें

  • ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ స్థానికుల వివరాల ప్రకారం… బీర్‌పూర్‌కు చెందిన ఇంద్రాల శిరీష, చంద్రయ్యల మూడో కుమారుడు రక్షిత్‌(4)పై నెల క్రితం వీధి కుక్కలు దాడి చేశాయి.
  • ఈ దాడిలో బాలుడు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడ్డాడు.
  • దీంతో కుక్క కరిచినట్లు గమనించని తల్లిదండ్రులు..

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @
స్థానికుల వివరాల ప్రకారం…
బీర్‌పూర్‌కు చెందిన ఇంద్రాల శిరీష, చంద్రయ్యల మూడో కుమారుడు రక్షిత్‌(4)పై నెల క్రితం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు పక్కనే ఉన్న మురుగు కాలువలో పడ్డాడు. దీంతో కుక్క కరిచినట్లు గమనించని తల్లిదండ్రులు.. గాయాలకు మాత్రమే చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే రెండు, మూడు రోజులుగా బాలుడు తీవ్ర జ్వరంతోపాటు నీటిని చూస్తే భయపడటం, నాలుకను బయటకు తీస్తుండటంతో జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *