संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు

खबर की मुख्य बातें

  • డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం...
  • రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు...
  • కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి...

డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాల చర్చలు సఫలం…
రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు…
కాలేజీల యాజమాన్యాలు రూ.1500 కోట్లు అడిగాయి…
ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశాం…
మరో రూ.600 కోట్లు వెంటనే విడుదల చేస్తాం…
త్వరలో మరో రూ.300 కోట్లు విడుదల చేస్తాం…
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో కమిటీ వేస్తాం…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *