संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ముమ్మిడివరం లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ముమ్మిడివరం మండలం లో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది.
  • గ్యాప్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తడుచుకుంటూనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు.
  • పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంది.

ముమ్మిడివరం మండలం లో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గ్యాప్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తడుచుకుంటూనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంది. ఈ భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *