संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన కున్సి గ్రామ నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరిని కృష్ణ మండలం కున్సి గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు.
  • ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
  • మంత్రి త్వరగా ఆరోగ్యవంతులై ప్రజల మధ్యకు రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరిని కృష్ణ మండలం కున్సి గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. మంత్రి త్వరగా ఆరోగ్యవంతులై ప్రజల మధ్యకు రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లే శ్రీనివాసులు, ఈడిగి వెంకటయ్య, గాదం లక్ష్మణ్, సామకోల నర్సింలు, రమేష్ పాల్గొని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *