संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
भद्राद्री कोठागुडेम

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని లక్ష్మి దేవిపల్లి మండలం: వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో ఇళ్లు దగ్ధం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని లక్ష్మి దేవిపల్లి మండలం: వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో ఇళ్లు దగ్ధం

खबर की मुख्य बातें

  • లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో రైతు పొలంలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిరి పాయం సతీశ్ ఇంటిపై పడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
  • ఈ ఘటనలో సుమారు రూ.
  • 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో రైతు పొలంలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిరి పాయం సతీశ్ ఇంటిపై పడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ధాన్యం బస్తాలు, మూడు వ్యవసాయ మోటార్లు, ఒక బైక్, ఇంట్లోని వస్త్రాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *