శ్రీకాళహస్తి, జూన్ 06, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే శాసనసభ్యుడికి అండగా నిలుస్తూ, ఆదర్శవంతమైన జీవనం సాగిస్తున్న రిషిత రెడ్డి నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సేవాభావం, నిరాడంబరత కలిగిన రిషిత రెడ్డికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పార్టీ శ్రేణులు ప్రార్థించాయి. ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నియోజకవర్గ టిడిపి నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు.

బొజ్జల రిషిత రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నాయకులు