संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

నెల రోజులు కాకుండానే దెబ్బతిన్న ముక్కామల–అమలాపురం మెయిన్ రోడ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నెల రోజులు కాకుండానే దెబ్బతిన్న ముక్కామల–అమలాపురం మెయిన్ రోడ్

खबर की मुख्य बातें

  • డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే పలుచోట్ల దెబ్బతిన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి నెల రోజులు కూడా కాకముందే పలుచోట్ల దెబ్బతిన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనుల కారణంగా ప్రజాధనం వృథా అవుతోందని, కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని వారు ఆరోపిస్తున్నారు. రహదారి నాణ్యతపై సంబంధిత అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి, లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుని, నాణ్యమైన రహదారిని పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *