संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నెల్లూరు బాలాజీ నగర్‌లో గ్యాస్ పేలుడు – ఇంటికి భారీ నష్టం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నెల్లూరు బాలాజీ నగర్‌లో గ్యాస్ పేలుడు – ఇంటికి భారీ నష్టం
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2097152;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

खबर की मुख्य बातें

  • నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది.
  • అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
  • అయితే పేలుడు కారణంగా ఇంటిలో భారీ నష్టం జరిగింది.

నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే పేలుడు కారణంగా ఇంటిలో భారీ నష్టం జరిగింది. గోడలు, ఫర్నిచర్, గృహోపకరణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *