संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

నూతనంగా వచ్చిన మామడ ఎస్సై మహేష్‌కు ఘన సన్మానం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నూతనంగా వచ్చిన మామడ ఎస్సై మహేష్‌కు ఘన సన్మానం

खबर की मुख्य बातें

  • మామడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ను పోన్కల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
  • ఈ కార్యక్రమంలో నిమ్మతోట గంగారెడ్డి, రాజారెడ్డి, రమేష్, చందయ్య, రాజశేఖర్, పోషన్న తదితరులు పాల్గొని ఎస్సై మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మామడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ను పోన్కల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మతోట గంగారెడ్డి, రాజారెడ్డి, రమేష్, చందయ్య, రాజశేఖర్, పోషన్న తదితరులు పాల్గొని ఎస్సై మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *