Story highlights
- ఎక్కుపెట్టిన ఒక శరం విప్లవించే ఒక స్వరం ఆవేశంలో దుముకే జలపాతం ఆవేదన లోపలికే భూపాలం అన్నార్తుల హాహా కారం క్షతగాత్రుల యుద్దారావం పీడిత ప్రజల గుండెల్లో కణ కణ మండే అగ్ని కణం శ్రామికుల ఎదల లో దీపంగా వెలిగే ఆశాభావం గుండెతో మాట్లాడే నా…
- సీతారామ్
ఎక్కుపెట్టిన ఒక శరం
విప్లవించే ఒక స్వరం
ఆవేశంలో దుముకే జలపాతం
ఆవేదన లోపలికే భూపాలం
అన్నార్తుల హాహా కారం
క్షతగాత్రుల యుద్దారావం
పీడిత ప్రజల గుండెల్లో
కణ కణ మండే అగ్ని కణం
శ్రామికుల ఎదల లో
దీపంగా వెలిగే ఆశాభావం
గుండెతో మాట్లాడే నా అక్షరం
జాతి చైతన్యాని కి అంకితం నిరంతరం
నిట్టల. సీతారామ్