संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి. ముఖ్య మంత్రి రేవంత్ సూచన

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి. ముఖ్య మంత్రి రేవంత్ సూచన
Oplus_16777216

खबर की मुख्य बातें

  • భారత ఉప రాష్ట్ర పతి గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కి ఇవ్వాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు.
  • అయన కి ఉప రాష్ట్ర పతి పదవి ఇస్తే బి.
  • సి లకి న్యాయం జరుగుతుంది అన్నారు.

భారత ఉప రాష్ట్ర పతి గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కి ఇవ్వాలని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. అయన కి ఉప రాష్ట్ర పతి పదవి ఇస్తే బి. సి లకి న్యాయం జరుగుతుంది అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే బండారు దత్తాత్రేయ ని ఉప రాష్ట్ర పతి ని చెయ్యాలి అని కోరుత అని తెలిపారు. ఆయన్ని ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా ప్రకటిస్తే ఇండి కూటమి తో తాను మాట్లాడుతా అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *