संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

తోట చిన్న రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి జవహర్.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
తోట చిన్న రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి జవహర్.

खबर की मुख्य बातें

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (సెప్టెంబర్14) కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామ వాస్తవ్యులు తోట చిన్న రామారావు (బుల్లబ్బి) సతీమణి తోట వెంకట లక్ష్మి ఇటీవల మరణించటం జరిగింది.
  • వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (సెప్టెంబర్14)

కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామ వాస్తవ్యులు తోట చిన్న రామారావు (బుల్లబ్బి) సతీమణి తోట వెంకట లక్ష్మి ఇటీవల మరణించటం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *