संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

డియస్సి పూర్తి నోటిఫికేషన్ నేటికీ వాయిదా!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
డియస్సి పూర్తి నోటిఫికేషన్ నేటికీ వాయిదా!!!

खबर की मुख्य बातें

  • *డిఎస్సి 2026 పూర్తి స్థాయి నోటిఫికేషన్ నేటికీ వాయిదా* ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇవ్వాల్సిన డీఎస్సీ పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ బుధవారానికి వాయిదా పడింది.
  • మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఇవ్వాల్సి ఉండగా..
  • సాంకేతిక కారణాలతో నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది.

*డిఎస్సి 2026 పూర్తి స్థాయి నోటిఫికేషన్ నేటికీ వాయిదా*

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇవ్వాల్సిన డీఎస్సీ పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ బుధవారానికి వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఇవ్వాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసింది. అక్టోబరు 13న డీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నవంబరు 3లోపు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఆ ప్రకటనలోనే పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. మొత్తం 2,721 పోస్టులకు అప్పట్లో ప్రకటన విడుదల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *