Wednesday, 9 September 2026
  • Home  
  • జోనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు పోస్టర్ ఆవిష్కరించిన : గోళ్ళ రాజేష్
- నంద్యాల

జోనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు పోస్టర్ ఆవిష్కరించిన : గోళ్ళ రాజేష్

నంద్యాల : ఈ నెల 22, 23 తేదీల్లో నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న జోనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను గోళ్ల రాజేష్ ఆవిష్కరించారు. తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. సబ్‌జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. నంద్యాల జిల్లా టైక్వాండో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, సలహాదారుగా గోళ్ల రాజేష్ కొనసాగుతున్నారు. క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ డీఎం గౌస్, ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ, సెక్రటరీ బిలాల్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.