संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
विशाखापट्टनम

జీవీఎంసీ ఎన్నికలకు పటిష్ట భద్రత నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
జీవీఎంసీ ఎన్నికలకు పటిష్ట భద్రత నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు

खबर की मुख्य बातें

  • Uploaded Video:

విశాఖపట్నం, అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని సౌత్ సబ్‌జోన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ గణేష్, వాసు నాయుడు తెలిపారు.

ర్యాలీలు, సభలు, మైక్‌లు, ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని, ఇందుకోసం గాజువాక, అగనంపూడి జోన్లలో సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచడంతో పాటు గాజువాక వై-జంక్షన్ వద్ద ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల స్వాధీనం, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Uploaded Video:

జీవీఎంసీ ఎన్నికలకు పటిష్ట భద్రత నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు

జీవీఎంసీ ఎన్నికలకు పటిష్ట భద్రత నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *