संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

జనసేన బలోపేతమే లక్ష్యం: ఉయ్యాల ప్రవీణ్ పిలుపు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జనసేన బలోపేతమే లక్ష్యం: ఉయ్యాల ప్రవీణ్ పిలుపు

खबर की मुख्य बातें

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు.
  • నాయుడుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
  • పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. నాయుడుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతి గ్రామంలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *