संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

చెంచులక్ష్మీపురంలో ఘనంగా శ్రీ పోలేరమ్మ గుడి వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
  • ఈ కార్యక్రమం మునగాల జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉభయ దాతల మరియు గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు.
  • బోగోలు మండలం పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

బోగోలు మండలం చెంచులక్ష్మీపురం గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మునగాల జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉభయ దాతల మరియు గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు.

బోగోలు మండలం పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలు గ్రామంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *