संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

ఘనంగా హిందీ భాషా దినోత్సవం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఘనంగా హిందీ భాషా దినోత్సవం

खबर की मुख्य बातें

  • కున్సీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సీలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు.
  • వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

కున్సీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సీలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం పాఠశాల హిందీ భాషా ఉపాధ్యాయిని శ్రీమతి స్వాతి మేడంను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సంతోషి మేడం, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సింహులు, సత్యనారాయణ రెడ్డి, గీత, ఆరీఫ్, నాగేష్, రాధిక, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *