संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

సెప్టెంబర్ 05వ తేదీ 2026
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని, వారి మార్గదర్శకత్వంతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు – మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *